YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 10 July 2012

వైఎస్ఆర్ కృషి మరువలేనిది: ఓవైసీ

ముస్లింల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన రిజర్వేషన్ల వలన ముస్టిం విద్యార్థులకు మేలు జరిగిందని ఆయన అన్నారు. 'ఇస్లాం సమ్మిట్-2012' సదస్సులో మాట్లాడుతూ.. ఉద్యోగాలలో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల అమలు ముస్లిం సమాజానికి అత్యంత ముఖ్యమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!