ఆడిటర్ విజయ సాయిరెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 29లోగా ఆయన ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు సోమవారం అనుమతి తెలిపింది. ఢిల్లీ వెళ్లే రెండు రోజుల ముందు కోర్టుకు ఫోన్ నెంబర్ ఇవ్వాలని సాయిరెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ఫోన్ లో అందుబాటులో ఉండాలని షరతులు విధించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment