వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్‌గా చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment