రాష్ట్రపతి ఎన్నికలో హైదరాబాద్‌లోనే ఓటేసేందుకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్క్షప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి వైఎస్ జగన్ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Tuesday, 10 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment