YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 3 July 2012

కొత్తూరులో వైఎస్ఆర్ సీపీ రాస్తారోకో

మహబూబ్‌నగర్: కొత్తూరులో వైఎస్ఆర్ విగ్రహాం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎన్‌హెచ్-44పై జరిగిన ఈ రాస్తారోకోకు పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్ల కృష్ణా రెడ్డి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!