YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 3 July 2012

సిబిఐ తీరు ప్రధానికి వివరిస్తాం:మైసూరా

న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ కక్షసాధింపు తీరుని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు వివరిస్తామని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెంట ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలు వివరించడానికి కేంద్ర మంత్రి శరద్ పవార్ ని కలుస్తామని చెప్పారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!