హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సులో విదేశీ ప్రతినిధులు మంగళవారం అస్వస్థతకు గురైయ్యారు. ఈ రోజు కాప్-11లో పాల్గొన్న విదేశీ ప్రతినిధుల్లో 100 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆందోళన కల్గించింది. అస్వస్థతకు గురైన విదేశీ ప్రతినిధులను
అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
No comments:
Post a Comment