YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

వైఎస్ వివేకానందరెడ్డికి స్వల్పగాయాలు

కడప : మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడు వద్ద వివేకానందరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సును ఢీకొనటంతో ఈప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివేకాతో పాటు డ్రైవర్ వేంపల్లిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!