సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు అర్ధాకలిలో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. సంక్షేమ హాస్టల్స్ మురికికూపాలుగా తయారయ్యాయని అన్నారు.
వైఎస్ మరణించిన తర్వాత 3ఏళ్లలో మెస్‌ఛార్జీలు పెంచలేదని అన్నారు. తక్షణమే మెస్‌ఛార్జీలు పెంచి విద్యార్థులకు సరైన పోషక ఆహారాన్ని అందించాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీల పెంపుకు వైఎస్ఆర్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.

No comments:
Post a Comment