మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావ్ గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ కుటుంబంతో తమకు సన్నిహత సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో పాలక, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై జగన్ ఇబ్బందుల పాల్జేస్తున్నాయని జలగం అన్నారు. వైఎస్ ఆశయసాధనలో వెనకడుగు వేయని జగన్‌కు అండగా నిలివాలని నిర్ణయించుకున్నానని తెలియజేశారు. త్వరలోనే పార్టీలో చేరాతానని స్పష్టం చేశారు. వెంకట్రావ్ గతంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

No comments:
Post a Comment