YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 9 October 2012

విజయమ్మతో రిచర్డ్ హైడ్ భేటి!

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మను బ్రిటిష్‌ ఎంబసీ డిప్యూటీ హై కమిషనర్‌ రిచర్డ్‌ హైడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక పరిస్థితులపై విజయమ్మతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో విజయమ్మతోపాటు పార్టీ ముఖ్య నేతలు మైసారా రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, శోభానాగిరెడ్డితోపాటు ఇతర నేతలు వైఎస్‌ అనిల్‌ రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి పాల్గొన్నారు.

source: sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!