హైదరాబాద్: ఐఎంజీపై సీబీఐ విచారణ అంటేనే తెలుగు తమ్ముళ్లు భుజాలు తడుముకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిజాయతీ పరుడైతే సీబీఐ విచారణ స్వచ్ఛందంగా కోరాలని ప్రభుత్వ విప్ శివరామి రెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పడు టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని లూటీచేసిన చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment