ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు మండిపడ్డారు. జాక్ పాట్‌తో ముఖ్యమంత్రి అయిన కిరణ్, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే షర్మిల పాదయాత్ర చేపట్టారని ఆయన అన్నారు. అలాంటి పాదయాత్రపై విమర్శలు చేయడం సీఎం అపరిపక్వతకు నిదర్శనమని గోనె వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment