హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీపై టీడీపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆపార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల ప్రవర్తన బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయమో అర్ధమవుతోంది అని అన్నారు
టీడీపీ నేత దాడి వీరభద్రరావు దారి తప్పి విమర్శలు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్న నీచమైన చరిత్ర టీడీపీదని అంబటి ఆరోపించారు.
source:Sakshi

No comments:
Post a Comment