హైదరాబాద్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం పలు జిల్లాలకు కన్వీనర్లను నియమించింది. విజయనగరం- డి.ఎస్.ఎస్.ఆర్.రాజు, కర్నూలు- కానాపురం కృష్ణారెడ్డి, రంగారెడ్డి- బి.శంకర్‌రెడ్డిలను ఎంపిక చేశారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల కో-ఆర్డినేటర్‌గా వై.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి శనివారం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment