వచ్చే నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వెల్లడించారు. ఖమ్మంలో వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఈ ఉదయం ఆయన కలిశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment