రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ వైఎస్ జగన్‌కు తెలుసని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. కిరణ్ సర్కార్ పనికిమాలినదని తెలిసే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని సబ్బం వ్యాఖ్యానించారు. కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉన్నా చంద్రబాబు ఎందుకు కూల్చడం లేదని సబ్బం హరి ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్ని ప్రజలు విశ్వసించరని ఎంపీ సబ్బంహరి అన్నారు. చంచల్‌గూడ జైల్లో గురువారం వైఎస్ జగన్‌ను ఎంపీ సబ్బం హరి కలిశారు. |
Thursday, 11 October 2012
వైఎస్ జగన్ ను కలిసిన సబ్బం హరి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment