వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించనుందని ప్రతాప్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. వైఎస్‌ఆర్ పాదయాత్రను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు ఆదరించారో షర్మిల పాదయాత్రను కూడా అలానే ఆదరిస్తారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment