తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబుది మాటపై నిలబడని మనస్తత్వమని సంకినేని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో వచ్చేనెల 11 లేదా 15న వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానని సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment