న్యూఢిల్లీ: ఏ తప్పూ చేయకుంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సిబిఐ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ ప్రశ్నించారు. పరిటాల రవి వ్యవహారంలో వైఎస్ఆర్ స్వయంగా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారని గుర్తు చేశారు. అవినీతి కళాశాలకు ప్రిన్సిపాల్ చంద్రబాబు అని ఎన్టీఆరే అన్నారని అన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలను
టీడీపీ నేతలు కాదంటారా? అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ నేతలు కాదంటారా? అని ఆయన ప్రశ్నించారు.
No comments:
Post a Comment