వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఆదివారం ఉదయం సమావేశమయ్యారు. సూర్యాపేటలో వచ్చేనెల 11 లేదా 15న వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానని వెంకటేశ్వరరావు ఇంతకుముందే ప్రకటించారు. జైలులో ఉన్న జగన్‌ను కలిశారనే కారణంతో నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావున టీడీపీ ఇటీవలే సస్పెండ్ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment