వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం 30వ రోజు పాదయాత్ర ముగిసింది. ఈరోజు ఆమె 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు 388.9 కిలోమీటర్లు నడిచారు. ఈ రాత్రికి ఎమ్మిగనూరు శివారులోని గణేష్ రైస్‌మిల్లులో ఆమె బస చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment