తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పీఆర్పీ మాజీ నేత చలమలశెట్టి సునీల్, గుంటూరుకు చెందిన ఇన్‌కంట్యాక్స్ మాజీ కమిషనర్ సీఎస్ పార్థసారథి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా చిన్నకడబూరులో వైఎస్ విజయమ్మ, షర్మిల సమక్షంలో వారు పార్టీలో చేరారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment