వైఎస్సార్‌సీపీలోకి కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదోనిలో ఆయనకు కండువా కప్పి విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. మంగళ, బుధవారం విజయమ్మ.. షర్మిల వెంట ఉన్నారు.
source:sakshi
No comments:
Post a Comment