వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం కోడుమూరు నియోజకవర్గంలో సాగుతుంది.
నియోజకవర్గంలోని సి-బెళగల్ మండలంలోని నాలుగు ప్రధాన గ్రామాల గుండా 17 కిలోమీటర్లు షర్మిల నడవనున్నారని పార్టీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శనివారం రాత్రి బస చేసిన కంపాడు నుంచి ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమై సి.బెళగల్, పోలకల్ గుండా జూలకల్ చేరుకుంటుందని వారు పేర్కొన్నారు.

No comments:
Post a Comment