వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. 99.40 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. శనివారం 15 కిలోమీటర్లు నడవనున్నారు.
శుక్రవారం రాత్రి షర్మిల బస చేసిన గణేష్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. ఎమ్మిగనూరు, కలుగట్ల, కె. తిమ్మాపురం, దైవందిన్నె, కంపాడు వరకు పాదయాత్ర సాగుతుందని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

No comments:
Post a Comment