తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి విక్రాంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 21న వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు.
కర్నూలు: అధికార పార్టీ, ప్రతిపక్షాల కుట్ర వల్లే జగన్ జైల్లో ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని ఆయన తెలిపారు. కర్నూలు భాగ్యనగర్‌లో వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. |
No comments:
Post a Comment