కిరణ్ సర్కార్ ను తెలుగుదేశం పార్టీ తన భుజాలకెత్తుకుని మోస్తోందని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని భూమన అన్నారు. అయినా టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ముందుకు రాకపోవటం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment