వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో ఎన్ సిపి నేత పీఎ సంగ్మా ఈ రోజు సమావేశం కానున్నారు. సంగ్మా ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్ కు వచ్చి విజయమ్మని కలుస్తారు. సంగ్మా రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నంలో ఉన్న విషయం తెలిసిందే. మద్దతు కోరుతూ దేశంలోని ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన విజయమ్మని కలవనున్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment