వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో పోలీసులు అత్యత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి స్వగ్రామం ఆకేపాడులో అతిగా ప్రవర్తిస్తున్నారు. వారిని అడ్డుకునేవారేలేరు. పోలింగ్ ఏజెంట్ల కోసం వండిన అన్నాన్ని సైతం పోలీసులు చెల్లాచెదురుచేశారని వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్పారు. స్థానిక పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment