YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 8 October 2012

టిడిపి నుంచి సంకినేని సస్పెన్షన్

హైదరాబాద్: సంకినేని వెంకటేశ్వరరావును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఈ మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని చంచల్ గూడ జైలులో కలిశారు. ఈ కారణంగానే అతనిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!