నెల్లూరు: జిల్లాలోని క్రాన్ చెరువులో ఓటింగ్ ని నిలిపివేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ కే పడుతోంది. దాంతో ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇక్కడ ఓటింగ్ ని నిలిపివేసి ఈవీఎంలను పరిశీలిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment