ఓటు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నిర్దోషి అని ప్రజలు రుజువు చేస్తారని ఆ పార్టీ పోలవరం అభ్యర్థి తెల్లం బాలరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, జగన్ నాయకత్వమే తనని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల ఫలితాలతో ప్రభుత్వం కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment