బళ్లారి: గాలి జనార్దనరెడ్డి బెయిల్ వ్యవహారంలో తాను ఎవరికీ లంచం ఇవ్వలేదని జనార్దనరెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని ఆయన ఆదివారమిక్కడ ఆరోపించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సోమశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment