ఒంగోలు టీడీపీ అభ్యర్థి జనార్థన్ పై కేసు నమోదు అయ్యింది. పార్టీ కార్యాలయంలో రూ.16 లక్షలు పట్టుబడ్డ ఘటనలో ఆయనపై ఈ కేసు నమోదైంది. అలాగే ఓటర్లకు రూ.2 కోట్లు పంచినట్లుగా జాబితాను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరిమితికి మించి డబ్బు ఖర్చుపెట్టినట్లుగా రిటర్నింగ్ అధికారి నివేదిక ఇవ్వటంతో జనార్థన్ పై అనర్హత వేటు వేయాలని ఇతర పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment