YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 12 June 2012

ఈ సాయంత్రమే రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్!

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఖారారు చేసేందుకు సోమ, మంగళవారాలలో అధికారులు కసరత్తు చేశారు. ప్రతిభా పాటిల్ పదవి కాలం జూలై 24 న ముగియనుండటంతో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను అంతకు ముందే పూర్తి చేయాల్సిఉంది. ఎలక్షన్ కమిషనర్ గా వీఎస్ సంపత్ సోమవారం పదవిలో చేరిన వెంటనే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలు చకచకా ముందుకు కదలుతున్నట్టు సమాచారం. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!