YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 12 June 2012

మాచర్లలో రిటైర్డ్ ఐజీ హల్ చల్

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో రిటైర్డ్ ఐజీ నరసయ్య చట్టాన్ని అతిక్రమించాడు. పోలీసుల సహకారంతో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి స్వయంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు. అయితే నరసయ్య ఆగడాలను అడ్డుకోకపోవడంపై అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!