ఉదయగిరి: తమ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆందోళన చేపట్టారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చర్య తీసుకోకుండా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను వేధించడానికి నిరసనగా ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో కార్యకర్త కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
Tuesday, 12 June 2012
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment