వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం 24వ రోజు పాదయాత్ర కర్నూలులో ముగిసింది. పాదయాత్రలో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లాలో షర్మిల 13. 2 కిలోమీటర్లు వరకు నడిచారు. ఇప్పటివరకు 310 కిలోమీటర్ల వరకు షర్మిల పాదయాత్ర జరిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment