వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా నీలం తుపాను ఫలితంగా కురిసిన వర్షాలు, వరదలు వల్ల సంభవించిన నష్టాలపై చర్చిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment