అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు నుంచి షర్మిల మంగళవారం 20వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు పాదయాత్రకు బయల్దేరిన ఆమె ఈ రోజు దాదాపు 12 కిలో మీటర్లు నడవనున్నారు. కమలపాడు, గుల్యాపాలెం, కొనకండ్ల వరకు పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment