వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సాయంత్రం మద్దికెర చేరుకున్న షర్మిలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. గతనెల 18న ఇడుపులపాయలో షర్మిల ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటి వరకు వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాలలో సాగింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment