దీపావళి తర్వాత వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రజారాజ్యం మాజీ నేత చలమశెట్టి సునీల్ తెలిపారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
source: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=483459&Categoryid=14&subcatid=0
source: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=483459&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment