‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి:
వైఎస్ అభిమాని ఒ.ఎస్.ఆర్.కుమార్ రచించి రూపొందించిన ఆడియో సీడీని షర్మిల శనివారమిక్కడ ఆవిష్కరించారు.
‘‘మరో.. ఇది మరో.. ఇది మరో ప్రజాప్రస్థానం..
మీ ఊపిరినై నేనొస్తున్నా.. మీ శక్తిని నేనై వస్తున్నా..
మీ అందరి అండగా వస్తున్నా.. జగనన్న నీడగా వస్తున్నా..
నాన్న నడిచిన పాదం నేను.. అమ్మ వంచిన విల్లును నేను
అన్న వదిలిన బాణం నేను.. ’’ అంటూ సాగే ఈ గీతాన్ని సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ఆలపించారు. అనూప్ ఈ గీతానికి సంగీతం అందించారు.

No comments:
Post a Comment