షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 19 వరోజు రాగులపాడు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆమె పందికుంట చేరుకుంటారు. భోజన విరామం అనంతరం తాట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరుల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వజ్రకరూర్‌లో షర్మిల బసచేస్తారు. |
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment