వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పట్ల కాంగ్రెస్ పెద్దలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి జెసి ప్రభాకర రెడ్డి అన్నారు. రోజురోజుకూ జగన్ కు ప్రజల్లో అభిమానం పెరుగుతోందన్నారు. అనంత జిల్లాలో వైఎస్ఆర్ సీపీనే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన చెప్పారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment