ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆవేదనకు గురవుతున్న అన్నదాతలకు మనోధైర్యం కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం నియోజకవర్గంలోని శివాయిగూడెం, వి.వెంకటాయపాలెం, వైరా నియోజకవర్గంలోని పల్లిపాడు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలోని నారాయణపురం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని చెలమప్పగూడెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment