http://www.ysrcongress.com/news/news_updates/sharmila_marO_prajaaprasthaanaM_SanivaaraM_saagaedilaa.html
మరో ప్రజాప్రస్థానం 24వ రోజు షెడ్యూల్‌ను పాదయాత్ర కన్వీనర్ తలశిల రఘురామ్ శుక్రవారం వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి నుంచి శనివారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం రత్న, పత్తికొండ (టౌన్) మీదుగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో రఘురామ్ వివరించారు. అక్కడి నుంచి పాదయాత్ర వైయస్‌ఆర్ సర్కిల్ వద్ద షర్మిల బహిరంగ సభ ఉంటుందన్నారు. బహిరంగ సభ అనంతరం షర్మిల పాదయాత్ర గుత్తి రోడ్, పాతపేట, మెయిన్‌రోడ్, ఆదోని రోడ్ మీదుగా కొనసాగుతుంది.

No comments:
Post a Comment