టీడీపీలో 30 ఏళ్లు కష్టపడి పనిచేశానని టిడిపి మాజీ ఎమ్మెల్యే పెడ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) చెప్పారు. ఈరోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ పార్టీగా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జీరో అని చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వనిత అన్నారు. తనను ఎలాంటి సంజాయిషీ అడగకుండా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని ఆమె చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే జగన్మోహన రెడ్డి కూడా అందరికి సమన్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారు.
follow www.ysrcongress.com

No comments:
Post a Comment