Sunday, 4 November 2012
Sharmila's Speech in Pandikunta at Anantapurma district
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం రాగులపాడు నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆమె పందిపాడు వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల మధ్య చీకటి ఒప్పందం వల్లే కిరణ్ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టడం లేదని అన్నారు. 'చంద్రబాబు మీద కేసులు పెట్టరు, విచారణలు జరిపించరు....కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బాబు అవిశ్వాస తీర్మానం పెట్టరు. ఇది కాంగ్రెస్, టీడీపీల మధ్య ఉన్న చీకటి ఒప్పంద'మని షర్మిల వ్యాఖ్యానించారు. అసమర్థ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment